(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 315

॥ శ్రీః ॥
3.315. అధ్యాయః 315
Mahabharata - Vana Parva - Chapter Topics
Mahabharata - Vana Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 3-315-0x(2957)(28085)
తతస్తే యక్షవచనాదుదతిష్ఠంత పాండవః।
క్షుత్పిపాసే చ సర్వేషాం క్షణేన వ్యపగచ్ఛతాం ॥ 3-315-1(28086)
యుధిష్ఠి ఉవాచ। 3-315-2x(2958)
సరస్యేకేన పాదేన తిష్ఠంతమపరాజితం।
పృచ్ఛామి కో భవాందేవో న మే యక్షో మతో భవాన్ ॥ 3-315-2(28087)
బసూనాం వా భవానేకో రుద్రాణామథవా భవాన్।
అథవా మరుతాం శ్రేష్ఠో వజ్రీ వా త్రిదశేశ్వరః ॥ 3-315-3(28088)
మమ హి భ్రాతర ఇమే సహస్రశతయోధినః।
తం యోధం న ప్రపశ్యామి యేన సర్వే నిపాతితాః ॥ 3-315-4(28089)
సుఖం ప్రతి ప్రబుద్దానామింద్రియాణ్యుపలక్షయే।
స భవాన్సుహృదోస్మాకమథవా నః పితా భవాన్ ॥ 3-315-5(28090)
యక్ష ఉవాచ। 3-315-6x(2959)
అహంతే జనకస్తాత ధర్మో మృదుపరాక్రమ।
త్వాం రదిదృక్షురనుప్రాప్తో విద్ధి మాం భరతర్షభ ॥ 3-315-6(28091)
యశః సత్యందమః శౌచమార్జవం హ్రీరచాపలం।
దానం తపో బ్రహ్మచర్యమిత్యేతాస్తనవో మమ ॥ 3-315-7(28092)
అహింసా సమతా శాంతిస్తపః శౌచమమత్సరః।
ద్వారాణ్యేతాని మే విద్ధి ప్రియో హ్యసి సుతో మమ ॥ 3-315-8(28093)
దిష్ట్యా పంచసు రక్తోసి దిష్ట్యా తే షట్రపదీ జితా।
ద్వే పూర్వే మధ్యమే ద్వే చ ద్వే శాంతే సాంపరాయికే ॥ 3-315-9(28094)
ధ్రమోఽహమితి భద్రం తే జిజ్ఞాసుస్త్వామిహాగతః।
ఆనృశంస్యేన తుష్టోస్మి వరం దాస్యామి తేఽనఘ ॥ 3-315-10(28095)
వరం వృణీష్వ రాజేంద్రదాతా హ్యస్మి తవానఘ।
యే హి మే పురుషా భక్తా న తేషామస్తి దుర్గతిః ॥ 3-315-11(28096)
యుధిష్ఠిర ఉవాచ। 3-315-12x(2960)
అరణీ తు హృతాయస్య మృగేణ వదతాంవర।
తస్యాగ్నయో న లుప్యేరన్ప్రథమోఽస్తు వరో మమ ॥ 3-315-12(28097)
ధర్మ ఉవాచ। 3-315-13x(2961)
ఆరణేయమిదం తస్య బ్రాహ్మణస్య హృతం మయా।
మృగవేషేణ కౌంతేయ జిజ్ఞాలార్థం తవానఘ ॥ 3-315-13(28098)
వైశంపాయన ఉవాచ। 3-315-14x(2962)
దదానీత్యేవ భగవానుత్తరం ప్రత్యపద్యత।
అన్యం వరయ భద్రం తే వరం త్వమమరోపమ ॥ 3-315-14(28099)
యుధిష్ఠిర ఉవాచ। 3-315-15x(2963)
వర్షాణి ద్వాదశారణ్యే త్రయోదశముపస్థితం।
తత్రనో నాభిజానీయుర్వసతో మనుజాః క్వచిత్ ॥ 3-315-15(28100)
దదానీత్యేవ భగవానుత్తరం ప్రత్యపద్యత।
భూయశ్చాశ్వాసయామాస కౌంతేయం సత్యవిక్రమం ॥ 3-315-16(28101)
యద్యపి స్వేన రూపేణ చరిష్యథ మహీమిమాం।
న వో విజ్ఞాస్యతే కశ్చిత్రిషు లోకేషు భారత ॥ 3-315-17(28102)
వర్షంత్రయోదశమిదం మత్ప్రసాదాత్కురూద్వహాః।
విరాటనగరే గూఢా అవిజ్ఞాతాశ్చరిష్యథ ॥ 3-315-18(28103)
యద్వః సంకల్పితం రూపం మనసా యస్ యాదృశం।
తాదృశం తాదృశం సర్వే ఛందతో ధారయిష్యథ ॥ 3-315-19(28104)
అరణీసహితం భాండం బ్రాహ్మణాయ ప్రయచ్ఛత।
జిజ్ఞాసార్థం మయా హ్యేతదాహృతంమృగరూపిణా ॥ 3-315-20(28105)
ప్రవృణీష్వాపరం సౌంయ వరమిష్టం దదాని తే।
న తృప్యామి నరశ్రేష్ఠ ప్రయచ్ఛన్వై వరాంస్తథా ॥ 3-315-21(28106)
తృతీయం గృహ్యతాం పుత్ర వరమప్రతిమం మహత్।
త్వం హి మత్ప్రభవో రాజన్విదురశ్చమమాంశజః ॥ 3-315-22(28107)
జుధిష్ఠిర ఉవాచ। 3-315-23x(2964)
దేవదేవో మయా దృష్టో భవాన్సాక్షాత్సనాతనః।
యం దదాసి వరం తుష్టస్తం గ్రహీష్యాంయహం పితః ॥ 3-315-23(28108)
జయేయం లోభమోహౌ చ క్రోధం చాహం సదా విభో।
దానే తపసి సత్యే చ మనో మే సతతం వేత్ ॥ 3-315-24(28109)
ధర్మ ఉవాచ। 3-315-25x(2965)
రఉపపన్నో గుణైరేతైః స్వభావేనాసి పాండవ।
భవాంధర్మః పునశ్చైవ యథోక్తం తే భవిష్యతి ॥ 3-315-25(28110)
వైశంవాయన ఉవాచ। 3-315-26x(2966)
ఇత్యుక్త్వాంతఽర్దధే ధర్మో భగబాఁల్లోకభావనః।
సమేతాః పాండవాశ్చైవ సుఖసుప్తా మనస్వినః ॥ 3-315-26(28111)
ఉపేత్యచాశ్రమం వీరాః సర్వ ఏవ గతక్లమాః।
ఆరణేయం దదుస్తస్మై బ్రాహ్మణాయ తపస్వినే ॥ 3-315-27(28112)
ఇదం సముత్థానసమాగతం మహ-
త్పితుశ్చపుత్రస్య చ కీర్తివర్ధనం।
పఠన్నరః రస్యాద్విజితేంద్రియో వశీ
సపుత్రపౌత్రః శతపర్షభాగ్భవేత్ ॥ 3-315-28(28113)
న చాప్యధర్మే న సుహృద్విభేదనే
పరస్వహారే పరదారమర్శనే।
కదర్యభావే న రమేనేమనః సదా
నృణాం సదాఖ్యానమిదం విజానతాం ॥ 3-315-29(28114)

ఇతి శ్రీమన్మహాభారతే శతసాహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం అరణ్యపర్వణి ఆరణేయపర్వణి పంచదశాధికత్రిశతతమోఽధ్యాయః ॥ 315 ॥

ఆరణేయపర్వ సమాప్తం ॥ 21 ॥ సమాప్తమిదమరణ్యపర్వ చ ॥ 3 ॥ అతః పరం విరాటపర్వ భవిష్యతి। తస్యాయమాద్యః శ్లోకః। జనమేయజ ఉవాచ। కథం విరాటనగరే మమ పూర్వపితామహాః। అజ్ఞాతవాసముషితా దుర్యోధనభయార్దితాః ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-315-5 సుహృదః సుహృత్। ఛాందసమదంతత్వం ॥
3-315-9 పంచస్వాత్మదర్శనసాధనేషు శాంతో దాంత ఉపరతస్తితిక్షుః సమాహితో భూత్వేతి శ్రుత్యుక్తేషు శమాదిషు।
దిష్ఠ్యా పూర్వపుణ్యవశాద్రక్తోసి తస్య ఫలం చ షట్పదీజయః।
పద్యంతే ప్రాప్నువంతి దేహినమితి పదాని షడూర్మయో యోశనాయాపిపాసే శోకం మోహం జరాం మృత్యుమత్యేతీతి శ్రుత్యుక్తః।
తేషాం షణ్ణాం పదానాం సమాహారః షట్పదీ సా త్వయా జితా।
తేషు పదేషు ద్వే పదే పూర్వే జాతమాత్రస్య హ్యశనాయాపిపాసే ప్రథమం భవతః।
ద్వే మధ్యే శోకమోహౌ। శోక ఇష్టవియోగజశ్చిత్తస్య సంతాపః।
మోహోఽతిపాపేన కార్యాకార్యప్రతిసంధానశూన్యత్వం। ఏతే మధ్యే మధ్యమే వయసి ప్రాప్నుతః।
సాంపరాయికే జరామృత్యూ ఉత్తరే వయస్యుపతిష్ఠతః। సంపరాయః పరలోకస్తం ప్రతి నేతుముదితే సాంపరాయికే ॥
3-315-15 అరణ్యే గతానీతి శేషః। నోఽస్మాన్ ॥
3-315-19 ఛందత ఉచ్ఛాతః ॥
3-315-27 ఆరణేయమరణీసంపుటం ॥
3-315-28 సముత్థానసమాగతం భీమాదీనాం సముత్థానం చ రధర్మరాజేన సహ సమాగతం సంమేలనం చేతి సమాహారః।
పితుర్ధర్మస్య। పుత్రస్ యుధిష్ఠిరస్య। చాత్ సమాగతమితి సమాసైకదేశభూతమప్యనువర్తతే ॥
3-315-29 కదర్యభావే కార్పణ్యే। సదాఖ్యానం సుభాఖ్యానం ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.